Kaju Mushroom Masala Curry : జీడిపప్పు, పుట్ట గొడుగులతో చేసే ఈ కూర.. చపాతీల్లో తింటే వహ్వా అంటారు..
Kaju Mushroom Masala Curry : మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే ఆహారాల్లో పుట్ట గొడుగులు ఒకటి. ఇవి మననందరికి తెలిసినవే. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలను అందించడంలో పుట్టగొడుగులు మకు ఎంతో దోహదపడతాయి. వీటితో రకరకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా దాబా స్టైల్ లో కాజు మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…..