Arati Garelu : అరటికాయలతో చేసే గారెలను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి ట్రై చేయండి.. బాగుంటాయి..
Arati Garelu : సాధారణంగా కూర అరటికాయలతో చాలా మంది కూరలు, వేపుడు వంటి వంటలను చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. సరిగ్గా చేయాలే కానీ అరటికాయ కూర, వేపుడు ఎంతో బాగుంటాయి. అందరికీ నచ్చుతాయి. అయితే అరటికాయలతో కేవలం ఇవే కాదు.. ఎంతో రుచికరమైన గారెలను కూడా తయారు చేయవచ్చు. ఇవి కూడా అందరికీ ఎంతగానో నచ్చుతాయి. అందరూ ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా సులభమే. అరటికాయలతో గారెలను ఎలా తయారు … Read more









