Pan Cakes : కోడిగుడ్లతో పాన్ కేక్‌లను ఇలా చేసి తినండి.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగుంటాయి.. ఎంతో బలం..!
Pan Cakes : ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో సహజంగానే చాలా మంది ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలను తింటుంటారు. ఇవన్నీ సంప్రదాయ వంటకాలు. అయితే ఇవే కాదు.. ఉదయాన్నే మనకు అమితమైన బలాన్ని అందించే బ్రేక్‌ఫాస్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో పాన్ కేక్‌లు కూడా ఒకటి. వీటిని కోడిగుడ్లతో తయారు చేస్తారు. ఎంతో రుచిగా ఉంటాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినవచ్చు. దీంతో మనకు ఎంతో శక్తి…