Kobbari Kajjikayalu : కొబ్బరి కజ్జికాయలను ఇలా చేశారంటే.. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..
Kobbari Kajjikayalu : కొబ్బరి కజ్జి కాయలు.. ఈ తీపి వంటకం గురించి మనందరికి తెలిసిందే. వీటిని పండుగలకు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ కజ్జికాయలను చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు మొదటి సారి చేసే వారు కూడా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మృదువుగా , రుచిగా ఉండేలా ఈ కొబ్బరి కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను … Read more









