Tamilnadu Sweet Pongal : త‌మిళ‌నాడు స్పెష‌ల్ స్వీట్ పొంగ‌ల్.. ఇలా చేసి తిన్నారంటే.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Tamilnadu Sweet Pongal : చాలా మంది శుభ కార్యాల స‌మ‌యంలో పొంగ‌లి వండుతుంటారు. ఇది రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒకటి తీపి వెరైటీ కాగా.. ఇంకోటి కారంగా ఉంటుంది. సాధార‌ణంగా పొంగ‌లి అంటే చాలా మంది స్వీట్‌గానే చేస్తారు. అందులోనూ బెల్లం లేదా చ‌క్కెర‌తో దీన్ని చేస్తారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇక శుభ కార్యాలు లేని స‌మ‌యంలోనూ పొంగ‌లి వండుకుని తింటుంటారు. అయితే త‌మిళ‌నాడులోనూ మ‌న‌లాగే చాలా మంది పొంగ‌లి వండుతారు. దాన్ని … Read more