Hair Growth Pack : ఊడిన చోటే వెంట్రుకలు మళ్లీ రావాలంటే.. జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఇలా చేయండి..!
Hair Growth Pack : జుట్టు అందంగా, పొడవుగా పెరగాలని మనలో చాలా మంది కోరుకుంటారు. జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పబుతున్నారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆందోళన, రసాయనాలు ఎక్కువగా ఉండే…