Gummadi Vadiyalu : బూడిద గుమ్మడికాయలతో వడియాలను ఇలా పెట్టుకోవచ్చు.. అన్నంలో కలిపి తింటే బాగుంటాయి..
Gummadi Vadiyalu : మనం బూడిద గుమ్మడికాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువును తగ్గించడంలో, మూత్రపిండాలను శుభ్రపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇలా అనేక విధాలుగా ఈ బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ గుమ్మడికాయతో చాలా మంది వడియాలను తయారు చేస్తూ ఉంటారు. బూడిద గుమ్మడికాయలతో చేసే ఈ వడియాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో … Read more









