Biyyam Pindi Atlu : బియ్యం పిండితో అట్లను ఇలా వేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి.. మొత్తం తినేస్తారు..
Biyyam Pindi Atlu : బియ్యం పిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ బియ్యం పిండితో చిరుతిళ్లు, పిండి వంటకాలే కాకుండా అట్లను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ అట్లను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవచ్చు. బియ్యం పిండితో పాతకాలంలో ఎక్కువగా ఇలా అట్లను తయారు చేసుకుని తినేవారు. ఈ అట్లను రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా ప్రస్తుత కాలానికి తగినట్టుగా … Read more









