Pesarapappu Kichdi : పెస‌ర‌ప‌ప్పుతో కిచిడీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..

Pesarapappu Kichdi : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో పెస‌ర‌ప‌ప్పు ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పుతో చేసే వంట‌కాలు చాలారుచిగా ఉంటాయి. పెస‌ర‌పప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పు శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. పెస‌ర‌ప‌ప్పుతో ప‌ప్పు కూర‌లు, సాంబార్ వంటి వాటితో పాటు కిచిడినీ కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ కిచిడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పెస‌ర‌ప‌ప్పుతో రుచిగా కిచిడినీ … Read more