Beerakaya Masala Curry : బీరకాయ అంటే ఇష్టం లేదా.. ఇలా మసాలా కూర చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..!
Beerakaya Masala Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయ మన ఆరోగ్యానిక ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ తో మన శరీరానికి అసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. మలబద్దకం సమస్యో బాధపడే వారు బీరకాయను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బీరకాయతో మనం కూరలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బీరకాయతో ఎంతో రుచిగా ఉండే బీరకాయ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. … Read more









