Idli Pindi Punugulu : మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ప‌డేయ‌కండి.. వాటితో పునుగులు చేస్తే ఎంచ‌క్కా తింటారు..

Idli Pindi Punugulu : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఇడ్లీ పిండి పునుగులు కూడా ఒక‌టి. ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ పునుగుల‌ను ఇంట్లో కూడా మ‌నం చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టి సారిగా చేసే వారు కూడా సులభంగా చేసుకునేలా ఇడ్లీ పిండితో రుచిగా పునుగుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇడ్లీ పిండి … Read more