Ripen Banana For Beauty : బాగా పండిన అర‌టి పండుతో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది.. బ్యూటీ పార్ల‌ర్ అవ‌స‌రం ఉండ‌దు..

Ripen Banana For Beauty : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ అందానికి అధికంగా ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. స్త్రీలే కాదు.. పురుషులు కూడా అందంగా ఉండేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. అందులో భాగంగానే ఏవేవో క్రీముల‌ను వాడ‌డం.. బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్ల‌డం.. వంటివి చేస్తున్నారు. అయితే ఇలాంటివేవీ లేకుండానే స‌హ‌జ‌సిద్ధంగానే ఒక చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. దీంతో ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది. అలాగే ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి. … Read more