Kanuga Tree : ఈ చెట్టును ప్రతి ఒక్కరూ ఇళ్లలో పెంచుకోవాలి.. ఎందుకో తెలుసా..?
Kanuga Tree : కానుగ చెట్టు.. ఇది తెలియని వారుండరని చెప్పవచ్చు. రోడ్లకు ఇరువైపులా, పార్కుల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఈ మొక్కను ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఈ చెట్టులేని గ్రామం ఎక్కడ ఉండదనే చెప్పవచ్చు. చల్లటి నీడను, స్వచ్ఛమైన గాలిని అందించడంలో కానుగ చెట్టు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. పంటలకు వచ్చే రోగాలతో పాటు మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా కానుగ చెట్టు మనకు ఎంతగానో దోహదపడుతుంది. దీనిని సంస్కృతంలో కరంజక, … Read more









