Guntagalagara For Hair : మీ తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..

Guntagalagara For Hair : ఆయుర్వేదంలో అనేక ర‌కాల మొక్క‌ల గురించి వివ‌రంగా చెప్పారు. మ‌న చుట్టూ ఉండే ప్ర‌కృతిలోనూ ఎన్నో ర‌కాల ఔష‌ధ మొక్క‌లు పెరుగుతుంటాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియ‌దు. వాటిని చూస్తే మ‌నం పిచ్చి మొక్క‌లు అనుకుని తీసేస్తుంటాం. అలాంటి మొక్క‌ల్లో గుంట‌గ‌ల‌గ‌ర మొక్క కూడా ఒక‌టి. ఇది చూసేందుకు పిచ్చి మొక్క‌లాగా ఉంటుంది. కానీ దీంతో బోలెడు ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ మొక్క‌తో మ‌నం జుట్టు స‌మ‌స్య‌ల‌ను … Read more