Beetroot For Anemia : రక్తం తక్కువగా ఉందా.. దీన్ని తీసుకుంటే చాలు.. రక్తం ఎక్కువగా తయారవుతుంది..
Beetroot For Anemia : మనం ఆహారంగా తీసుకునే దుంపల్లో బీట్ రూట్ ఒకటి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. బీట్ రూట్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. బీట్ రూట్ ను కూరగా చేసుకుని తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా దీనిని ఏరూపంలో తీసుకున్నా కూడా మన శరీరానికి … Read more









