Neerugobbi Plant : పురుషులకు ఎంతగానో ఉపయోగపడే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటు పడినట్లే..
Neerugobbi Plant : నీరు గొబ్బి చెట్టు.. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. వర్షాకాలంలో నీటి కుంటల్లో, చెరువుల్లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. చాలా మంది ఈ మొక్కను పిచ్చి మొక్క అనుకుంటారు. కానీ ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ మొక్కలో ప్రతి భాగం కూడా ఔషధమయమై ఉంటుంది. నీరు గొబ్బి మొక్క గింజలను ఉపయోగించి పురుషులు వారి యవ్వనాన్ని, శరీర ధారుడ్యాన్ని నిండు నూరేళ్ల … Read more









