Besan Ravva Laddu : బేసన్ రవ్వ లడ్డూలను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా సులభంగా చేసుకోవచ్చు..
Besan Ravva Laddu : బొంబాయి రవ్వతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రవ్వతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ బొంబాయి రవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో రవ్వ లడ్డూలు ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ రవ్వ లడ్డూలను మనం మరింత రుచిగా శనగపిండి వేసి కూడా తయారు చేసుకోవచ్చు. శనగపిండి వేసి చేసే ఈ రవ్వ లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి. వీటిని … Read more









