Kodiguddu Pulusu : కోడిగుడ్డు పులుసును ఇలా చేస్తే.. ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు..!

Kodiguddu Pulusu : కోడిగుడ్డుతో ర‌క‌ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కోడిగుడ్డుతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. కోడిగుడ్డుతో ఎంతో మ‌నం పులుసు కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసే పులుసు కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. కోడిగుడ్డు పులుసును మ‌రింత రుచిగా అంద‌రూ ఇష్ట‌ప‌డేలా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డు పులుసు … Read more