Gorumiteelu : ఈ స్వీట్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి టేస్ట్ చేస్తే వ‌ద‌ల‌రు..

Gorumiteelu : మ‌నం పంచ‌దార‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పంచ‌దార‌తో చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పంచ‌దార‌ను ఉప‌యోగించి చాలా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన తీపి వంట‌కాల్లో గోరు మిటీలు ఒక‌టి. ఈ వంట‌కం పేరును మ‌న‌లో చాలా మంది విని ఉండరు. కానీ గోరు మిటీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. త‌క్కువ స‌మ‌యంలో … Read more