Dark Inner Thighs : చంక‌లు, తొడ‌లు, మోచేతుల‌పై ఉండే న‌లుపును ఇలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు.. ఏం చేయాలంటే..?

Dark Inner Thighs : మ‌న‌లో చాలా మందికి చంక‌, తొడ, మెడ, మోచేతులు, మోకాళ్లు వంటి భాగాల్లో చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. ఎండ‌కు ఎక్కువ‌గా తిర‌గ‌డం, ఆయా భాగాల్లో చ‌ర్మాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, చ‌ర్మం పొడి బార‌డం, చ‌ర్మంపై మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల చేత ఆయా భాగాల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మార‌తుంది. ఇలా చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేకపోయిన‌ప్ప‌టికి అంద‌వికారంగా క‌న‌బ‌డ‌డంతో న‌చ్చిన బ‌ట్ట‌లు వేసుకోలేక ఇబ్బంది ప‌డుతూ … Read more