Sorakaya Fry : సొరకాయలతో ఫ్రై ని ఇలా చేయాలి.. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..
Sorakaya Fry : మన ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. దీనిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరానికి చలువ చేయడంలో, బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక విధాలుగా సొరకాయ మనకు సహాయపడుతుంది. సొరకాయతో మనం ఫ్రైను కూడా తయారు చేస్తూ ఉంటాం. సొరకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇది దేనితోనైనా తినడానికి ఈ ఫ్రై చక్కగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తినే … Read more









