Eggless Milk Cake : కోడిగుడ్లు లేకుండానే మిల్క్ కేక్‌ను ఎంతో రుచిగా ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Eggless Milk Cake : పిల్ల‌లు, పెద్ద‌లు ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో కేక్ ఒక‌టి. దీనిని తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు రుచికి త‌గిన‌ట్టుగా వివిధ ర‌కాల కేక్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇలా రుచిగా ఉండంతో మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగిలిగిన వాటిల్లో మిల్క్ కేక్ ఒక‌టి. ఈ కేక్ నుకోడిగుడ్ల‌ను, బీట‌ర్ ను ఉయోగించ‌కుండా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పిల్లలు కూడా ఈ కేక్ ను సులువుగా చేయ‌వ‌చ్చు. … Read more