Dhaniyala Karampodi : ధ‌నియాల కారం పొడి త‌యారీ ఇలా.. రోజూ అన్నంలో మొద‌టి ముద్ద తినాలి..!

Dhaniyala Karampodi : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ధ‌నియాలు ఒక‌టి. వీటిని మ‌న వంటింట్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా ఔష‌ధంగా కూడా వీటిని ఉప‌యోగిస్తామ‌న్న సంగ‌తి తెలిసిందే. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ధ‌నియాలు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ ధ‌నియాల‌తో చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే కారం పొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more