Badam Besan Laddu : బాదంపప్పుతో చేసే ఈ లడ్డూలను ఎప్పుడైనా తిన్నారా.. భలే రుచిగా ఉంటాయి.. తయారీ ఇలా..!
Badam Besan Laddu : లడ్డూలు అంటే అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. లడ్డూల్లో మనకు అనేక రకాలైనవి అందుబాటులో ఉన్నాయి. బూందీ లడ్డూ, తొక్కుడు లడ్డూ.. ఇలా చేస్తుంటారు. రకరకాల లడ్డూలు మనకు బయట కూడా లభిస్తుంటాయి. అయితే బాదంపప్పుతోనూ మనం ఎంతో రుచికరమైన లడ్డూలను చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. తయారు చేయడం కూడా సులభమే. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు … Read more









