Vankaya Kothimeera Karam Kura : వంకాయలతో చేసే ఈ కూరని ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు..
Vankaya Kothimeera Karam Kura : వంకాయలతో చేసే కూరలు అంటే చాలా మంది సహజంగానే ఇష్టంగా తింటుంటారు. మనకు వంకాయలు వివిధ రకాల వెరైటీల్లో లభిస్తుంటాయి. తెల్లవి, నల్లవి, పొడుగ్గా ఉన్నవి, చిన్నగా ఉన్నవి.. లభిస్తుంటాయి. అందులో భాగంగానే ఎవరైనా సరే తమకు నచ్చిన విధంగా వంకాయలను తెచ్చి వండుకుని తింటుంటారు. అయితే గుత్తి వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ వంకాయలతో మనం కొత్తిమీర కారం కూరను కూడా … Read more









