Murmure Laddu : మరమరాలతో లడ్డూలను ఇలా చేస్తే.. విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..
Murmure Laddu : మరమరాలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మరమరాలతో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా వీటితో ఉగ్గాణిని తయారు చేస్తూ ఉంటాం. ఇదే ఈ మరమరలాతో మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూను కూడా తయారు చేసుకోవచ్చు. మరమరాల లడ్డూను మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఇవి ప్రస్తుత కాలంలో బయట ఎక్కువగా దొరకడం లేదు. ఈ … Read more









