Hotel Style Idli : ఇడ్లీల‌ను ఇలా చేస్తే.. హోటల్స్‌లో తినే విధంగా వ‌స్తాయి.. ఎంతో సుల‌భంగా చేయ‌వచ్చు..!

Hotel Style Idli : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీలు ఒక‌టి. ఈ ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని త‌ర‌చూ మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే హోట‌ల్స్ లో కూడా ఇడ్లీలు మ‌న‌కు ల‌భిస్తూ ఉంటాయి. హోటల్స్ ల‌భించే ఇడ్లీలు మెత్త‌గా, తెల్ల‌గా, రుచిగా చాలా బాగుంటాయి. ఇలా హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఉండే ఈ ఇడ్లీల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మెత్త‌గా, … Read more