Paneer Paratha : పనీర్ పరాటాలను రుచి చూస్తే.. అసలు విడిచిపెట్టరు..
Paneer Paratha : పరాటాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. పరాటాలను ఏదైనా కూరతో తింటే బాగుంటాయి. అలాగే ఆలు పరాటాలను కూడా చేస్తారు. వీటిని టమాటా చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. అయితే మనం పనీర్ పరాటాలను కూడా చేసుకోవచ్చు. పనీర్ అంటే ఇష్టంగా తినేవారు ఈ పరాటాలను కూడా ఇష్టంగా తింటారు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. వీటిని చేయడం కూడా సులభమే. ఇక పనీర్ పరాటాలను ఎలా చేయాలో … Read more









