Oil For Mosquitoes : ఈ నూనెతో దీపం వెలిగిస్తే చాలు.. మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండ‌దు..

Oil For Mosquitoes : మ‌న ఇంట్లోకి వ‌చ్చే కొన్ని ర‌కాల కీటకాలు మ‌న‌ల్ని ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో దోమ‌లు ఒక‌టి. దోమ‌లు మ‌న‌ల్ని ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. వీటి కార‌ణంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మ‌లేరియా వంటి ర‌క‌ర‌కాల వైరల్ ఫివ‌ర్స్ వ‌స్తూ ఉంటాయి. ఈ భూమి మీద 3 వేల ర‌కాల‌కు పైగా దోమ‌లు ఉన్నాయి. అన్నీ కాలాల్లో ఈ … Read more