Ravva Vadalu : ర‌వ్వ‌తో ఎప్పుడైనా ఇలా వ‌డ‌ల‌ను చేశారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..!

Ravva Vadalu : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మా, ర‌వ్వ ల‌డ్డూలు, ర‌వ్వ కేస‌రి వంటి వంట‌లే కాకుండా వీటితో మ‌నం వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిన‌పప్పుతో చేసే వ‌డ‌లు ఎంత రుచిగా ఉంటాయో ర‌వ్వ‌తో చేసే ఈ వ‌డ‌లు కూడా అంతే రుచిగా ఉంటాయి. ఉద‌యం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని త‌యారు చేసుకుని … Read more