Beetroot Halwa : బీట్ రూట్ అంటే ఇష్టం లేదా.. ఇలా హల్వా చేసి తినండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..
Beetroot Halwa : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బీట్‌రూట్ కూడా ఒకటి. ఇది మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. బీట్‌రూట్‌ను తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా దీన్ని తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం ఉండదు. గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెట్టవు. అలాగే రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. దీంతో గుండె జబ్బులు … Read more









