Dhaba Style Chicken Handi : ధాబా స్టైల్‌లో చికెన్ హండిని ఇలా చేస్తే.. చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది..
Dhaba Style Chicken Handi : చికెన్ అంటే చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్‌తో అనేక రకాల వెరైటీలను చేస్తుంటారు. చికెన్ కర్రీ, వేపుడు, బిర్యానీ.. ఇలా చేసి తింటారు. చికెన్‌తో ఏం చేసినా రుచిగానే ఉంటుంది. ఇక మనం ప్రయాణాలు చేసినప్పుడు లేదా అప్పుడప్పుడు రెస్టారెంట్లలోనూ చికెన్ వంటకాలను తింటుంటాం. వాటిల్లో చికెన్ హండి కూడా ఒకటి. దీన్ని రోటీ లేదా చపాతీలతో కలిపి తింటే బాగుంటుంది. అయితే … Read more









