Kodiguddu Porutu : కోడిగుడ్డు పొరుటు గురించి తెలుసా.. ఇలా చేసుకోవచ్చు..!
Kodiguddu Porutu : తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. ఈ కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసే చేసుకోదగిన వంటకాల్లో కోడిగుడ్డు పొరుటు ఒకటి. దీనిని కేవలం 5 నిమిషాల్లోనే మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు బ్యాచిలర్స్ కూడా దీనిని సులువుగా తయారు చేయగలరు. ఎంతో … Read more









