Ajwain Chapati : గోధుమ పిండిలో ఇది కలిపి రాత్రి చపాతీలను తినండి.. ఏం జరుగుతుందంటే..?
Ajwain Chapati : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో తప్పక నియమాలను పాటించాలి. వేళకు భోజనం చేయడంతోపాటు రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. అలాగే అతిగా భోజనం చేయరాదు. రాత్రి 7 గంట లోపే భోజనం చేసే ప్రయత్నం చేయాలి. దీంతో ఏ రోగాలు రాకుండా ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇక రాత్రి పూట భోజనంలోనూ చాలా మంది … Read more









