Nimmakaya Karam : ఎంతో స్పెషల్ అయిన నిమ్మకాయ కారం.. తయారీ ఇలా..!
Nimmakaya Karam : నిమ్మకాయ కారం.. గుంటూరు స్పెషల్ అయిన ఈ నిమ్మకాయ కారం పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా అల్పాహారాలతో తీసుకుంటూ ఉంటారు. చిటికెలో ఈ కారాన్ని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకుని నెలరోజుల పాటు దీనిని తినవచ్చు. ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కారాన్ని తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు. అసలు వంటరాని వారు కూడా ఈ కారాన్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే…