Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

మంచు మ‌నోజ్ యాక్టింగ్ బాగున్నా.. సినిమాల్లో ఇంకా ఎందుకు భారీ హిట్ కొట్ట‌లేదు..?

Admin by Admin
February 21, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ కోవలో చాలా మంది నటులు ఉన్నప్ప‌టికీ , మంచు మనోజ్ విషయం లో కొంచెం అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు . ఎందుకంటే ప్రభాస్, అల్లుఅర్జున్, సమయంలోనే తెరంగేట్రం చేసారు కానీ, ఆశించిన విజయాలు మాత్రం అందుకోలేకపోయారు. తరుణ్, గోపీచంద్, ఉదయకిరణ్, వీరికి విజయాలు లేకపోయినప్పటికీ ఎదో ఒక టైంలో మంచి సక్సెస్ రుచి చేసినవారే కానీ మనోజ్ మాత్రం ఇంకా అంత పండగ చేసుకోనేంత సినిమా విజయం మాత్రం జరుపుకోలేదు. ఎందుకో తెలీదు, మన టాలీవుడ్ లో మోహన్ బాబుకి మంచి పేరు ఉన్నపటికీ మంచు వారి మంచి చిత్రాలను మనం గుర్తించం అని అపుడప్పుడు అనిపిస్తుంటుంది. అందులోను మంచు మనోజ్ వైవిధ్యబరితమైన కథలతో మన ముందు వచ్చినప్పటికి, ఎందుకో ప్రేక్షకులనుండి కావాల్సినంత ఆదరణ మాత్రం పొంద‌లేక పోతున్నాడు.

నిజానికి వారి అన్నయ విష్ణు కన్నా మనోజ్ చిత్రాలు చాలా బాగుంటాయి. ఒకసారి అతని సినిమాల చిట్టా గనుక నెమరువేసుకున్నట్టయితే దొంగ దొంగది, బిందాస్, పోటుగాడు,మిస్టర్ నూకయ్య, ఊకొడతారా ఉలిక్కి పడతారా, వేదం,కరెంటు తీగ, జుమ్మంది నాదం, శౌర్య, శ్రీ, రాజు భాయ్, ప్రయాణం, ఎటాక్, పాండవులు, పాండవులు తుమ్మెద. ఇలా కథకథనం పరంగా, పాత్రపరంగా నూతనంగా ఉన్నపటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం గమనార్హం. దీనికి కారణం మనోజ్ తనదైన శైలిలో పాత్రకు గొప్పదనం తీసుకురాకపోడం అని అనుకుంటారు. ఎందుకో ఏ పాత్రా వేసిన మనోజ్ నే చూస్తాం తప్ప అందులో ఉన్న క్యారెక్టర్ కి కనెక్ట్ కామేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు.

why manchu manoj did not get success till now

నిజానికి మన మోహన్ బాబు పూర్వం సినిమాలు చాల బాగుంటాయి. పాత్రలు ఎవరైనా, ఎలా ఉన్న చూడగలుగుతాం, ఇమిడిపోతాం కథలోకి. అదే మ్యాజిక్ మంచు బ్రదర్స్ చేయలేకపోయారు అనే చెప్పాలి. వీరిద్దరి కంటే వీరి సోదరి లక్ష్మి మంచు, కొన్ని సినిమాలతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన శైలితో. సినిమాలు కస్టపడి,ఇష్టపడి చేసినప్పటికీ సరైన సమయం, అదృష్టం కూడా రావాలి. చాల మంది నేపాటిసమ్ అంటారు కానీ, మనోజ్ మాత్రం చాలామంది నూతన దర్శకులను, నిర్మాతలను, హీరోయిన్లను, మ్యూజిక్ డైరెక్టర్ లను ఇండస్ట్రీ కి అందిస్తూనే సినిమా విజయం కోసం కష్టపడ్తూనే ఉన్నారు .. తాప్సి, తమన్నా, పాయల్ గోష్, షీనా, లేఖన వాషింగ్టన్,అనుప్రియ గోయెంకా, సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్, తదితర నాయికలు, ఈయన చిత్రాలతో తెలుగు లో కెరీర్ ప్రారంభించినవారవడం గమనార్హం.

Tags: Manchu Manoj
Previous Post

ఒక్క ఆకు.. ఒకే ఒక్క ఆకు.. రోజూ పరగడుపున తిన్నారంటే ఆ సమస్యలే ఉండవు..

Next Post

ఈ ఒక్క టీ ని రోజూ తాగితే చాలు.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025
వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.