వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !

రామ్ గోపాల్ వర్మ, చిరంజీవితో కూడా ఓ సినిమా మొదలుపెట్టాడు. కానీ అనుకోకుండా ఆ చిత్రం ఆగిపోయింది. అప్పట్లో వర్మ అగ్ర దర్శకుడు. చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే నెక్స్ట్ రేంజ్ అంతే. దీనికి వినాలని ఉంది అంటూ టైటిల్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ కూడా కొన్ని రోజులు చేశాడు వర్మ. ఉన్నట్లుండి చిరంజీవి సినిమాను ఆపేశాడు వర్మ. దానికి కారణాలు కూడా ఆయన చెప్పలేదు. అడిగితే తనకు బాలీవుడ్ … Read more

పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. !

ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునే లోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు. సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన నటి నటులపై ఫోకస్. #1 రష్మిక – రక్షిత్ శెట్టి: తెలుగు కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ … Read more

కాలికి మెట్టెలు పెట్టుకోవడం వల్ల కలిగే మేలు..!

భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలికి మెట్టెలు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం భారతీయ సాంప్రదాయం. ఇది కేవలం సాంప్రదాయం కొరకు మాత్రమే ఏర్పరచబడినది కాదు. దీని వెనుక ఉన్న ఆడవాళ్ళకు సంబంధించిన ఆరోగ్య రహస్యం దాగివుంది. దీని గురించి పతంజలి మహర్షి పాదమర్దనం అనే యోగ ప్రక్రియలో సవివరంగా తెలియచేశారు. ఇంతకు ముందు రోజుల్లో భారతదేశంలో స్త్రీలు ఎక్కువగా నీటిలోనే పని చేయవలసి వచ్చేది. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇలా పలు రకాల రోజువారీ పనులు చేసుకోడానికి … Read more

మాంసాహారుల‌కు బ్రెయిన్‌స్ట్రోక్స్‌కు లింక్ ఏంటో తెలుసా..

సాధార‌ణంగా మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు న‌మ్ముతున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్‌ ఎక్కువగా వస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్ల పాటు అధ్యయనం జరిపి, ఈ విషయాన్ని … Read more

వెయిట్ లాస్ రెసిపీ.. రోజూ తాగితే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు..!

చాలా మంది బరువు తగ్గడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా రాత్రి సమయంలో ఆహారం మానేస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు అనేది నిపుణుల మాట. రాత్రి సమయంలో డిన్నర్ తినకపోతే మాత్రం బరువు పెరగడం… మళ్ళీ ఆ బరువు తగ్గడం చాలా కష్టమవుతుందని అంటున్నారు. అసలు తిండి మానేయడం అనేది ఎంత మాత్రం మంచి ఎంపిక కాదు అంటున్నారు. అయితే ఒక రేసీపీ మాత్రం మీరు బరువు తగ్గడానికి ఎంతో … Read more

టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఇండియా క్రికెటర్లు వీరే!

టెస్ట్ క్రికెట్ ఆడాలంటే సహనం ఉండాలి. అంతేకాదు ఓ క్రికెటర్ సామర్ధ్యాన్ని కూడా టెస్ట్ క్రికెట్ వెలికితీస్తుంది. టెస్ట్ క్రికెట్ లో విజయం సాధించాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. టెస్టుల్లో బ్యాటింగ్ చేయాలంటే ఎంతో నిబద్ధత, సహనం బ్యాట్స్మెన్ లకు ఉండాలి. అంతేకాదు టెస్టుల్లో విజయం సాధించాలంటే ఆయా జట్లు భారీ పరుగులు చేయాల్సి ఉంటుంది. జట్టు భారీ స్కోర్ సాధించాలంటే జట్టులోని ఆటగాళ్లు సైతం మూడు అంకెల స్కోర్ నమోదు చేస్తేనే, టి20లో హాఫ్ … Read more

చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఫెయిల్ అయిన స్టార్స్ వీళ్ళే !

సినిమా వాళ్ళకు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది సినీ తారలు, రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో మన తెలుగు నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారం చేపట్టడం మామూలు విషయం కాదు. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది ఎన్టీఆర్ కు సమకాలిన నటుడు ఎంజి రామచంద్రన్ కూడా అక్కడ తన ప్రభావం చూపించి రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. జయలలిత కూడా దాదాపు 13 ఏళ్లు సీఎం … Read more

సమంత టు ఆదితి సిద్దార్థ్ లవ్ అండ్ బ్రేకప్ చెప్పిన హీరోయిన్స్ లిస్ట్

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలా కొనసాగిన సిద్ధార్థ్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. అయితే ఆయన పేరు ఒకప్పుడు సినీ వర్గాల్లో ఎక్కువగా వినిపించేది. దీనికి ప్రధాన కారణం సమంత అని చెప్పవచ్చు. సమంత ఒకప్పుడు సిద్ధార్థతో ప్రేమాయణం నడిపి అతని వ్యక్తిత్వం నచ్చకపోవడంతో బ్రేకప్ చెప్పింది. కానీ సిద్ధార్థ కేవలం సమంత తోనే ప్రేమాయణం నడిపాడని మనందరం అనుకుంటాం.. కానీ ఆయన బ్రేక‌ప్ చెప్పిన హీరోయిన్ల లిస్ట్ చాలానే ఉంది. అది ఏంటో … Read more

పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

ప్రతినెలా ఆడవారు ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన సమస్య బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పి. బహిష్టు సమయంలో కడుపునొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అది ఎందుకొస్తుందో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. సాధారణంగా యుక్త వయసు వారిలో అంటే 14-25 ఏళ్ల మధ్య ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. ఇక మధ్య వయసు వారి విషయానికొస్తే.. ఒక్కోసారి ఇతర వ్యాధులేమైనా కూడా కారణం కావొచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నొప్పి వస్తుంది. బహిష్టు సమయంలో వ్యక్తిగత … Read more

బిర్యానీ తినే స‌మయంలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..?

దాహం వేస్తే మంచినీళ్లు తాగడానికి బదులు కూల్డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారు. ప్రతి ఒక్కరూ కూల్డ్రింక్ చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే గబగబా గ్లాస్ లో కూల్డ్రింక్ ఇచ్చి కుసలప్రశ్నలు వేస్తారు. అంతేనా ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే గ్లాస్ లో కూల్డ్రింక్ చేతికి ఇచ్చి వెల్కమ్ డ్రింక్ అంటున్నారు. ఇలా కూల్ డ్రింక్ ను రోజువారి ఆహారంలో ఒక భాగాన్ని చేసేసామనే చెప్పాలి. కానీ ఇది ఎంత వరకు అవసరం. ప్రతీ దానికీ … Read more