కుక్క కాటు గాయం అయిందా.. త‌గ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

కుక్క కాటు ప్రాణాంత‌కం. కుక్క క‌రిస్తే.. వెంటనే వైద్యున్ని క‌లిసి చికిత్స తీసుకోవాలి. ఆల‌స్యం చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. కుక్క‌లు క‌రిచిన వెంట‌నే ప్ర‌థ‌మ చికిత్స చేసుకుని వైద్యున్ని సంప్ర‌దించాలి. చికిత్స తీసుకోవాలి. ఈ క్ర‌మంలో వైద్యులు సూచించే మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాలి. అలాగే కింద సూచించిన చిట్కాల‌ను పాటిస్తే.. గాయం త్వ‌ర‌గా మానేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇన్‌ఫెక్ష‌న్ కూడా రాదు. మ‌రి చిట్కాలు ఏమిటంటే… * కొన్ని వేప ఆకుల‌ను … Read more

రోజూ గుప్పెడు వేరుశెన‌గ‌ల‌ను తింటే.. బోలెడు లాభాలు..!

వేరుశెన‌గ‌లు.. కొంద‌రు వీటిని ప‌ల్లీలు అని కూడా పిలుస్తారు. ఎలా పిలిచినా స‌రే.. వీటిల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. ప‌ల్లీల‌తో అనేక మంది అనేక ర‌కాల వంట‌లు చేసుకుంటారు. అయితే నిత్యం గుప్పెడు ప‌ల్లీల‌ను తింటే.. దాంతో మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * నిత్యం పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. పల్లీలలో ఫాలీ ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా … Read more

జుట్టు బాగా రాలిపోతుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య ప్ర‌స్తుతం అధిక శాతం మందిని బాధిస్తోంది. మాన‌సిక ఒత్తిడి, అనారోగ్య స‌మ‌స్య‌లు, కాలుష్యం.. త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి వెంట్రుక‌లు రాలిపోతున్నాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే జుట్టు రాలడం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… * ప‌చ్చి కొబ్బ‌రిని ముక్క‌లుగా క‌ట్ చేసి వాటిని మిక్సీ ప‌ట్టాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని శుభ్ర‌మైన వ‌స్త్రంలో వేసి పాలు వ‌చ్చేలా బాగా … Read more

హైబీపీ ఉంద‌ని తెలిపే ప‌లు ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న స‌మ‌స్య‌ల్లో.. హైబీపీ కూడా ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ర‌క్త‌నాళాల గోడ‌ల‌పై ర‌క్తం తీవ్ర‌మైన ఒత్తిడిని క‌లిగిస్తుంటుంది. దీన్నే హైబీపీ అంటారు. అయితే ర‌క్త‌పోటును నిర్ల‌క్ష్యం చేస్తే.. గుండె జ‌బ్బులు, స్ట్రోక్స్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ ఆరంభంలోనే ర‌క్త‌పోటు వ‌చ్చింద‌ని తెలిపే ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని గుర్తించి అందుకు త‌గిన విధంగా చికిత్స తీసుకుంటే.. ర‌క్త‌పోటు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. … Read more

మ‌ల్బ‌రీ పండ్ల‌తో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు..!

ప‌ట్టు పురుగుల‌ను పెంచేందుకు మ‌ల్బ‌రీ ఆకుల‌ను ఎక్కువ‌గా వాడుతార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ మొక్క‌ల‌కు పండ్లు కూడా కాస్తాయి. వాటిని మ‌ల్బ‌రీ పండ్ల‌ని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొంద‌రు వాటిని బొంత పండ్లు అని వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే వాటిని మ‌నం తిన‌వ‌చ్చు. ఇత‌ర బెర్రీ పండ్ల‌లాగే అవి కూడా మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * మ‌ల్బ‌రీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు … Read more

సంతాన లోప స‌మ‌స్య.. ఎండోమెట్రియోసిస్‌కు.. ఇలా చెక్ పెట్ట‌వ‌చ్చు..!

మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే సంతానం కావాల‌నే ఆశ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల కొంద‌రు సంతానం పొంద‌లేక‌పోతుంటారు. ఆ కార‌ణాల్లో ఎండోమెట్రియోసిస్ కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య ఉన్న‌వారిలో గ‌ర్భాశ‌యానికి బ‌య‌టి ప‌క్క ఓ విధ‌మైన క‌ణ‌జాలం పెరుగుతుంది. దీంతో తీవ్ర‌మైన క‌డుపు నొప్పి, రుతు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. రుతు క్ర‌మం స‌రిగ్గా ఉండ‌దు. దీంతో కొన్నిసార్లు అండాలు పక్వ‌ద‌శ‌కు రాకండానే దెబ్బ తింటాయి. ఈ క్ర‌మంలో సంతానం క‌ల‌గ‌దు. అయితే ఈ ఎండోమెట్రియోసిస్ స‌మ‌స్య … Read more

డైటింగ్ పాటించేవారు, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు.. చేసే పొర‌పాట్లు ఇవే..!

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి కామ‌న్ స‌మ‌స్య అయింది. అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తులు పాటిస్తున్నారు. ఇక చాలా మంది బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని, బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని చెప్పి.. డైట్ పాటిస్తుంటారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. వారు డైట్ పేరిట కొన్ని చిన్న‌పాటి త‌ప్పులు చేస్తుంటారు. వాటిని చేయ‌కుండా ఉంటే.. అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌డంతోపాటు.. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మ‌రి డైటింగ్ … Read more

జీల‌కర్ర‌తో సింపుల్‌గా ఇలా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలంగా జీల‌క‌ర్ర‌ను వాడుతున్నారు. వారి వంట ఇంటి పోపు దినుసుల్లో జీల‌క‌ర్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ముఖ్యంగా జీల‌క‌ర్ర‌ను నిత్యం కింద తెలిపిన విధంగా తీసుకుంటే.. అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది. మ‌రి అందుకు ఏం చేయాలంటే… * ఒక‌ గ్లాస్ నీటిని పాత్ర‌లో తీసుకుని అందులో టీస్పూన్ జీల‌క‌ర్రను వేయాలి. ఆ నీటిని బాగా మ‌రిగించి చ‌ల్లార్చాలి. … Read more

విరేచ‌నాలు అవుతున్నాయా..? ఈ చిట్కాలు పాటించండి..

కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తిన‌డం.. క‌లుషిత ఆహారం, నీరు తీసుకోవ‌డం.. ఆహార ప‌దార్థాలు ప‌డ‌క‌పోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు విరేచ‌నాలు వ‌స్తుంటాయి. అయితే వాటికి మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. * నీళ్ల విరేచ‌నాలు ఏర్ప‌డిన‌ప్పుడు గ‌డ్డ పెరుగు తినాలి. రోజులో క‌నీసం 2 నుంచి 3 క‌ప్పుల పెరుగు తింటే నీళ్ల విరేచ‌నాలు త్వ‌ర‌గా … Read more

స‌ర‌స్వ‌తి మొక్క ఆకు.. ప్ర‌యోజ‌నాలు మెండు..

భూమిపై ఉన్న అనేక వృక్ష‌జాతుల్లో స‌ర‌స్వ‌తి మొక్క కూడా ఒక‌టి. ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువ‌గా వాడుతారు. ఈ మొక్క ఆకులను ప‌లు ఆయుర్వేద మందుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. దీన్ని ఇంట్లో కూడా మ‌నం పెంచుకోవ‌చ్చు. ఈ మొక్క వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * స‌ర‌స్వ‌తి మొక్క పేరుకు త‌గిన‌ట్లుగానే ప‌నిచేస్తుంది. ఈ మొక్క ఆకులు మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. జ్ఞాప‌క‌శక్తిని పెంచుతాయి. నిత్యం 4 స‌రస్వ‌తి ఆకులను అలాగే … Read more