Mulberry : ఈ సీజ‌న్‌లో ల‌భించే ఈ పండ్ల‌ను త‌ప్ప‌క తినండి.. లాభాలు తెలిస్తే వెంట‌నే తెచ్చుకుంటారు..!

Mulberry : వేస‌వి కాలం రానే వ‌చ్చింది. ఎండ నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఎండ వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరం శ‌రీరం నీటితో పాటు పోష‌కాల‌ను కూడా కోల్పోతుంది. క‌నుక శ‌రీరానికి నీటిని మ‌రియు పోష‌కాల‌ను అందించాలి. నీటిని తాగ‌డంతో పాటు కొన్ని ర‌కాల పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. అలాగే ఎండ వ‌ల్ల శ‌రీరం … Read more

మ‌ల్బ‌రీ పండ్ల‌తో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు..!

ప‌ట్టు పురుగుల‌ను పెంచేందుకు మ‌ల్బ‌రీ ఆకుల‌ను ఎక్కువ‌గా వాడుతార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ మొక్క‌ల‌కు పండ్లు కూడా కాస్తాయి. వాటిని మ‌ల్బ‌రీ పండ్ల‌ని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొంద‌రు వాటిని బొంత పండ్లు అని వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే వాటిని మ‌నం తిన‌వ‌చ్చు. ఇత‌ర బెర్రీ పండ్ల‌లాగే అవి కూడా మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * మ‌ల్బ‌రీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు … Read more