ప్రతీ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్న ఈ చిన్న రంధ్రం గురించి మీకు తెలుసా ?

ఈ కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి అందులో ఉండే ఫీచర్ల గురించి అసలు తెలియకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఫోన్ ని వాడితే, మరికొందరు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తోనే పనులన్నీ కూడా బాగా చక్కబట్టేస్తుంటారు. అయితే ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ లో వెనుక వైపు, కెమెరాల మధ్యలో అలాగే, ఫ్లాష్ లైట్ పక్కన లేదా ముందు సెల్ఫీ కెమెరా పక్కన … Read more

పవన్ తో సినిమా అంటే రిజెక్ట్ చేసిన శోభన్ బాబు.. అసలు కారణం ఇదేనా..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శోభన్ బాబు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాల్లో చేసి ఇండస్ట్రీలో సూపర్ హిట్లు కొట్టాడు. ఇంతటి స్టార్డం ఉన్నా కానీ అతని కుటుంబం మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. అలాంటి ఈ సీనియర్ హీరో వయసు పెరగడంతో కాస్త సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఆ … Read more

తలమీద అక్షింతలు వేయడం వెనుక ఇంత కథ ఉందా..?

భారతీయ సంప్రదాయం ప్రకారం మనం వివాహం కానీ, ఏదైనా పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నప్పుడు మన కంటే పెద్ద వారు వివాహం అయిన వారు మనల్ని దీవిస్తూ అక్షింతలు వేస్తూ ఉంటారు. మరి అలాంటి అక్షింతలు మన నెత్తిపైన వేస్తారు.. మరి అక్షింతలు వేయడం వల్ల లాభం ఏంటి ఎందుకు వేస్తారు ఒకసారి చూద్దాం..ఏ శుభకార్యమైనా అక్షింతలతో ఆశీర్వాదం తీసుకోవడం మన భారతదేశంలో ముఖ్యమైన ఘట్టం. మరి ఆశీర్వదించే టప్పుడు అక్షింతలు ఎందుకు వాడతారో చూద్దాం.. బియ్యం … Read more

సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకున్న స్టార్స్

పెళ్లి అంటేనే నూరేళ్లపంట. నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల్సిన పండుగ. అయితే, తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు టాప్ హీరోలు సైతం మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్నారు. పాతతరం హీరోల్లో చాలామంది సొంత మరదలిని, మేనకోడళ్లను పెళ్లి చేసుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ రారాజుగా ఉంటారు. ఆయన తన సొంత మేనమామ కుమార్తె అయిన బసవరామతారకం ను పెళ్లి చేసుకున్నాడు. బసవతారకం కు కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం అట. ఆమె … Read more

సినిమాలకు దూరమైన హీరోయిన్ దీక్షాసేత్…! ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుందో తెలుసా..?

ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్లకు మహా అంటే ఐదు నుంచి పది సంవత్సరాలు నటించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే వారు టాలెంట్ ను ఉపయోగించుకొని వారి జీవితాన్ని సెట్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో కొంత మంది అలా వచ్చి ఒకే సారి సూపర్ హిట్ కొట్టి, కొద్దిరోజుల్లోనే మళ్లీ ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అలా తెలుగు ఇండస్ట్రీలో దాదాపు కనుమరుగైపోయి మర్చిపోతున్న హీరోయిన్లలో దీక్షాసేత్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె పేరు వింటే ఓహొ నిజమే … Read more

కలలో చనిపోయిన వారు కనిపిస్తే ఏం జరుగుతుంది?

పడుకున్నప్పుడు పదేపదే చనిపోయిన వారు కలలో కనపడుతున్నారా? ఇలా కనపడితే మరణించిన వారు ఆత్మ రూపంలో మన చుట్టూ తిరుగుతున్నారనే భయం మనలో కలగటం సాధారణం. దాదాపు మనకు సన్నిహితంగా ఉన్నవారు, ఇష్టమైన వ్యక్తులు మాత్రమే మరణాంతరం కలలో కనబడతారు. అయినప్పటికీ అలా కనిపించడం మనలో ఆందోళనలు కలిగిస్తుంది. నిజానికి స్వపాన శాస్త్రంలో ఇలాంటి వాటి గురించి చర్చించబడింది. ఈ శాస్త్రంలో కలలో ఇలాంటి సంఘటనల వలన కలిగే శుభ మరియు అశుభ సంకేతాల గురించి పూర్తిగా … Read more

చైనీస్ అమ్మాయిలు అందంగా ఎందుకు ఉంటారంటే..!

దేశానికో రంగు అన్నట్టుగా తెల్లోళ్లు, నళ్లోల్లని మనం పెట్టుకోవడం కాదు ఆయా ప్రాంత పరిస్థితులను బట్టి మనుషుల చర్మ రంగు ఆధారపడి ఉంటుంది. అయితే ప్రపంచదేశాలతో పోల్చితే చైనాలో మగవాళ్లు, ఆడవాళ్లు చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్లు అయితే ఎంతో తెల్లగా ఉంటారు. ఆ తెల్లటి రంగు రహస్యం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోల్చితే జపాన్‌ మరియు చైనాల్లో మాత్రం అధిక శాతం మంది తెల్లగా ఉంటారు. అయితే … Read more

విట‌మిన్ సి ఉన్న ఈ ఆహారాల‌ను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ సి కూడా ఒక‌టి. విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే త‌ద్వారా మ‌న శ‌రీరానికి విట‌మిన్ సి అందుతుంది. దీంతో గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. ఎముక‌లు దృఢంగా మారుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే ప‌లు ఇత‌ర ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు విట‌మిన్ సి వ‌ల్ల క‌లుగుతాయి. అయితే విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను రోజూ తీసుకుంటేనే దాంతో మ‌న‌కు లాభం ఉంటుంది. … Read more

గర్భిణి స్త్రీలు 3 వాసనలను పీల్చ కూడదు…!

గర్భిణి స్త్రీలు గర్భం బయటపడిన రోజు నుంచి కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే లోపల పెరిగే బిడ్డకు, వాళ్లకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో అలవాట్లను కూడా వాళ్ళు వదులుకోవాలి. మద్యం, పొగాకు ఉత్పత్తుల అలవాట్లకు దూరంగా ఉండటం అనేది చాలా వరకు ఉత్తమం అని వైద్యులు చెప్తూ ఉంటారు. ఇక కొన్ని రకాల వాసనలు కూడా వాళ్ళు పీల్చకూడదు. ఇక ఇంట్లో ఉండే కొన్ని వాసనలు కూడా వాళ్ళు పీల్చకూడదు. దాని … Read more

ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన చట్టాలు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాను ప్రమాదంలో ఉన్న అని దిశ తన చెల్లికి ఫోన్ చేయడం, వాళ్ళు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్లు రెఫ్యూజ్ చేయడంతో అంత రాత్రి ఏం చేయాలో తెలియక మరో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఫైల్ చేసి తీరా, పోలీసులు యాక్షన్ తీసుకునేసరికి దిశ కాలి బూడిదైపోయింది. ఏ పోలీస్ స్టేషన్ అయినా ఆపద అంటూ వస్తే కేసు … Read more