చాలా మంది మహిళలకు వక్షోజాల పరిమాణంపై అసంతృప్తి ఉందట!

వక్షోజాలు మహిళల సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలా మంది మహిళలు తమ వక్షోజాలు కోరుకున్న పరిమాణంలో లేవని అసంతృప్తికి లోనవుతుంటారట. ఈ అసంతృప్తి అందరిపై ఒకేతీరు ప్రభావం చూపకపోయినా కొందరిని మానసికంగా కుంగదీస్తుందట. మరి కొందరిలో శారీరక అనారోగ్యాలకు కూడా కారణమవుతుందట. ఇది నిజం. శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రపంచస్థాయి సర్వేలో ఈ విషయం బయటపడింది. అమెరికాలోని యాంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ వీరేన్‌ స్వామి.. 100 మంది అంతర్జాతీయ నిపుణుల … Read more

బాడీగార్డ్స్ నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వెనుక ఉండే కమాండోలు నల్ల కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తున్నారు. అయితే కమాండోలు నల్ల కళ్లద్దాలు మాత్రమే ఎందుకు పెట్టుకుంటారు? ఇతర కళ్లద్దాలు ఎందుకు వాడరు? అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. కమాండోలు నల్ల కళ్ళద్దాలు వాడటం వెనుక ఆసక్తికరమైన కారణాలే ఉన్నాయి. యూనిఫామ్ వేసుకుని నల్ల కళ్ళద్దాలతో ఉండే కమాండోలు రాజకీయ నాయకులు సెలబ్రిటీలకు ఎల్లప్పుడూ రక్షణ కల్పిస్తూ ఉంటారు. అయితే వాళ్లు అలా నల్ల కళ్లద్దాలు పెట్టుకునేది స్టైల్ కోసం … Read more

అఖండ దీపము అంటే ఏమిటి.. ఎప్పుడు వెలిగిస్తారంటే..?

సాధారణంగా భారతదేశం అంటేనే గుళ్ళూ గోపురాలు పూజలు, అనేక మతాలు కులాలతో కూడిన అతి పెద్ద ఆచారాలు కలిగిన దేశం. భారతదేశంలో ఏ గుడికి వెళ్లిన దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే సాధారణంగా గుళ్లలో కానీ మన ఇళ్లలో కానీ అఖండ దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం.. మరి అఖండ దీపం అంటే ఏమిటి ఎందుకు వెలిగించాలి ఓసారి చూద్దాం.. మామూలుగా వెలిగించే దీపం కనీసం ఒక రెండు గంటలు వెలుగుతుంది. అసలు అఖండము … Read more

ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌.. ఇప్పుడు కుంభ మేళాలో స‌న్యాసినిగా మారింది..

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా న‌టీమ‌ణులు కొంత‌కాల‌మే ఉంటారు. త‌రువాత వారి స్థానాన్ని ఇంకొక‌రు భ‌ర్తీ చేస్తారు. ఇది నిరంత‌రం జ‌రుగుతున్న ప్ర‌క్రియే. అయితే ఒక హీరోయిన్ ప‌ని అయిపోయాక ఆమెకు ఇండ‌స్ట్రీలో అమ్మ‌, అక్క‌, చెల్లి, అత్త లాంటి పాత్ర‌ల‌ను ఇస్తారు. ఇక కొంద‌రు సినిమా ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పి వ్యాపారాలు చేసుకోవ‌డ‌మో లేక సీరియ‌ల్స్‌లో న‌టించ‌డ‌మో చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హాట్ హీరోయిన్ మ‌మ‌తా కుల‌క‌ర్ణి మాత్రం ఏకంగా స‌న్యాసినిగా మారి అంద‌రికీ షాక్ … Read more

అలనాటి హీరోయిన్ సౌందర్య ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా?

సావిత్రి గారి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి సౌందర్య అనే చెప్పాలి. కన్నడ పరిశ్రమకు చెందిన అమ్మాయే అయినప్పటికీ తెలుగమ్మాయి అనేంతలా ఈమె గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలే చేయాలి, స్టార్ హీరోల సినిమాలోని నటించాలి అనే పద్ధతిని ఈమె పూర్తిగా మార్చేసింది. ఈమె ఎంత స్టార్ డం సంపాదించుకున్న చిన్న హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించడానికి ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యేది కాదు. … Read more

వయసు 50కు దగ్గరగా ఉండి.. మ్యారేజ్ కు దూరంగా ఉన్న హీరోయిన్లు వీళ్లే!

సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు, బ్రేకప్ లు కామన్ ఇక మరి కొంతమంది అయితే ఏళ్ల తరబడి డేటింగ్ చేస్తారు కానీ పెళ్లిళ్లు మాత్రం చేసుకోరు. మరి కొంతమంది ఎంత వయసుకు వచ్చినా పెళ్లి జోలికి వెళ్లకుండా సింగిల్ గా గడిపేస్తుంటారు. అలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు 50 దాటిన సింగిల్ గానే బ్రతుకుతున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. పెళ్లి చేసుకోని హీరోయిన్లలో మొదటగా గుర్తుకు వచ్చే పేరు టబు. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ … Read more

స్టార్ హోదాలో ఉండి కమెడియన్స్ తో జోడి కట్టిన హీరోయిన్లు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో కథానాయిక లైఫ్ చాలా చిన్నది అని చెప్పవచ్చు. వరుసగా హిట్స్ వస్తున్నాయంటే స్టార్ కథానాయికగా మహా అయితే 5 నుంచి 10 ఏళ్ళు రాణిస్తారు. అదే సినిమాలు ఫ్లాప్ అయితే వారి కెరియర్ ఒకటి రెండు సినిమాలతోనే ఆగిపోతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు ఆ తర్వాత అవకాశాలు లేక కమెడియన్స్ తో నటించిన కథానాయికలు ఎవరో ఓ సారి చూద్దాం. సిమ్రాన్: హీరోయిన్ గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో … Read more

అరటిపండ్లు ఎక్కువగా తినకూడదా…?

మన తెలుగు తెలుగు రాష్ర్టాల్లో ఎక్కువగా ఏడెనిమిది రకాల అరటిపండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. నీటి శాతం తక్కువగా ఉండే ఈ పండ్లలో కెలోరీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. వంద గ్రాముల అరటిపండులో రకాన్ని బట్టి ఎనభై నుండి నూట ఇరవై కెలోరీల శక్తి మనకు లభిస్తుంది. అరటిపళ్ళలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పిండి పదార్థాలు చక్కెర రూపంలోనూ, పీచు రూపంలోనూ … Read more

యోగా చేస్తే ఆ సమస్య అసలు రాదు…!

యోగా ప్రయోజనాలు అనేవి చాలానే ఉంటాయి గాని మనకుతెలియక దానికి దూరంగా ఉంటాం. యోగా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు యోగా వలన ఎన్నో విషయాలు చెప్పారు. యోగా చేస్తే మంచి నిద్ర ఉంటుందని చెప్పారు. మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 30 మందిని ఎంపిక చేసుకున్నారు. వారిపై మూడు నెలల పాటు అనేక పరిశోధనలు చేసారు. రెండు గ్రూపులుగా విభజించి… మొదటి గ్రూపులోని వారిని … Read more

మటన్ తింటే క్యాన్సర్ కచ్చితంగా వస్తుందా…?

నాన్ వెజ్ అనేది ఈ రోజుల్లో సాధారణ ఆహారంగా మారిపోయింది. ప్రతీ రోజు తినే వారు కూడా ఉన్నారు. ఆది లేకపోతే ముద్ద దిగే పరిస్థితి లేదనే చెప్పాలి. అయితే దాని వలన అనారోగ్యాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదే కొలోరెక్టల్ కాన్సర్ లేదా బొవెల్ కాన్సర్. ఇది వస్తే మాత్రం మీ శరీరంలో చాల తేడాలు ఉంటాయి. ఊరికే అలసట వస్తుంది. దానితో పాటుగా క్రమంగా నీరసం … Read more