ఒకప్పటి బాల నటులు.. నేడు స్టార్ హీరోలు.. వారెవరంటే..?

బాల నటులుగా ఇండస్ట్రీకి వచ్చి కొన్నేళ్లపాటు సత్తా చూపించి, ఆ తర్వాత ఉన్నట్లుండి మాయం అయిపోతుంటారు కొందరు పిల్లలు. చిన్నప్పుడు స్కూల్ వయసులోనే అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో కనిపిస్తుంటారు. ఆ తర్వాత చదువు పేరుతో కొన్నేళ్లపాటు ఎవరికీ కనిపించకుండా పోతారు. ఆ తర్వాత కుర్ర వయసుకు వచ్చాక మళ్లీ వచ్చి సినిమాలు చేస్తుంటారు. అలాంటి కొందరు ఒకప్పుడు బాలనటులు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోలు అయ్యారు. అందులో కొందరు సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. … Read more

రైలు భోగి పై తెలుగు,పసుపు గీతలకి అర్థం ఏంటి ?

సాధారణంగా ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణం చేసే ఉంటారు. ఈ సమయంలో రైలుపై మనం అనే క గుర్తులను గమనిస్తూ ఉంటాం. అందులో ఏ గుర్తు దీన్ని చూపిస్తుందో దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఎవరికీ తెలియదు. అలాగే బోగీ పైన ఉన్నటువంటి ఎల్లో, బ్లాక్ కలర్ సింబల్స్ ఎందుకు ఉంటాయో ఒకసారి చూద్దాం. మనం రైలు బోగిలను గమనిస్తే పసుపు మరియు నల్లని పట్టీలు ఉంటాయి. దీని వెనక చాలా పెద్ద అర్థం ఉన్నది. … Read more

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి?

నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాల గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు. ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధిచినది. నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు. మన శరీరం చుట్టు రెండు అయస్కాంత … Read more

గర్భస్థ శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయని, అర్ధమౌతాయని పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. ఇవి అతిశయోక్తులు కాదు, ఇందులో నిజం ఉందని ఉదాహరణ సహితంగా తెలియజేశాయి ధార్మిక గ్రంధాలు. అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు … Read more

మున‌క్కాయ‌లే కాదు.. ఆకులు కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి..!

నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునక్కాయలో ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకుల‌ను కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్ తప్ప … Read more

పుట్టినరోజున ఆ పని చేస్తే.. బంధుమిత్రులందరికీ అనారోగ్యమే!

ఈ రోజుల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ స్థాయినిబట్టి పుట్టినరోజును వేడుకలా జరుపుకోవడం సాధారణం అయిపోయింది. పొద్దున లేచింది మొదలు రోజంతా బంధువులు, స్నేహితులు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అంటే ఫోన్లలోనో, సోషల్‌ మీడియాలోనో శుభాకాంక్షలతో ముంచెత్తుతారు. వాళ్లందరికి మనం కృతజ్ఞతలు తెలుపుతాం. ఇగ సాయంత్రానికి పార్టీ టైమ్‌ మొదలవుతుంది. ఈ పార్టీని ఎవరెవరు ఏ స్థాయిలో, ఏ రకంగా జరుపుకున్నా.. అన్ని పార్టీల్లోనూ కేక్‌ కట్‌ చేయడం అనేది మాత్రం కామన్‌గా ఉంటుంది. … Read more

హ్యాంగోవర్ రావొద్దంటే ఇలా చేయండి..!

ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది. చాలామంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్ శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. ఆ సమయంలో శరీరంలో ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. ఆల్కహాల్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడు పని తీరు మందగిస్తుంది. నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. శ్వాస క్రియ కూడా నెమ్మదిస్తుంది. దీని ప్రభావం వివిధ దశలుగా ఉంటుంది. చివరి దశ … Read more

కలబందను అస్సలు లైట్ తీసుకోవద్దు…!

ఈ మధ్య కాలంలో అందరి ఇళ్లలోనూ కలబంద మొక్కను మనం చూస్తూనే ఉన్నాం. ఇది చాలా సులువుగా ఎటువంటి నేల మీద అయినా ఇట్టే పెరుగుతుంది. ఒక్కసారి నేలలో ఈ మొక్కను నాటితే చాలు, నేలలోకి వేర్లు చొచ్చుకుపోయి ఆ ప్రాంతంలో ఎప్పటికీ చిన్న కలబంద మొక్కలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మధ్య ఈ కలబంద రసాన్ని, లేదా కలబంద గుజ్జు వాడకం పెరిగింది. దీనికి కారణం కలబంద ఎన్నో రకాల ఔషధ గుణాలు పుష్కలంగా … Read more

ఓకే హీరోకు తల్లిగా,భార్యగా నటించిన 6 హీరోయిన్స్ ..!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇందులో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. వీరంతా సినిమా వరకు మాత్రమే వీటిని పట్టించుకుంటారు తప్ప నిజ జీవితంలో వారి లైఫ్ వేరు. అలాంటి ఇండస్ట్రీలో ఒక హీరోతో హీరోయిన్ గా నటించిన కొంత మంది కొంతకాలం తర్వాత అదే హీరోకి తల్లి పాత్రలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలనాటి భానుమతి నుంచి ఇప్పటి అనుష్క శెట్టి వరకు అనేక ఘటనలు ఉన్నాయి. ఎన్టీఆర్,కృష్ణ,ఏఎన్నార్ నుంచి నేటి … Read more