కదిలే వాహనాలను కుక్కలు ఎందుకు వెంబడిస్తాయో తెలుసా?

కుక్కలను పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. దీనికి ముఖ్యమైన కారణంగా, మిగతా జంతువుల కంటే కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. కొన్ని తెలివైన కుక్కలు యజమాని ఏం చెబితే అది మాత్రమే చేస్తాయి. కొన్ని కుక్కల్లో చాలా బ్రీడ్స్ కూడా ఉంటాయి. కొన్ని పొట్టిగా ఉంటే కొన్ని పొడుగ్గా ఉంటాయి. వేల నుంచి లక్షల ధరలు ఉండే కుక్కలు కూడా ఉన్నాయి. అంత ఖర్చు పెట్టి కొన్న కుక్కలకు యజమానులు ఎంత ముద్దుగా చూసుకుంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. … Read more

జూ.ఎన్టీఆర్ తన లైఫ్ లో ఇన్ని అవమానాలు పడ్డారా..పాపం అందరూ ఆయన్ని..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని తెచ్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఎదగక పోవడానికి కచ్చితంగా ఇతరులు కారణం అయి ఉండొచ్చు. కానీ కొందరి విషయంలో సొంత వాళ్లే దూరం పెడతారు. అయితే ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికీ వాటన్నింటినీ దాటుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. ఆయనెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈయనని కొన్ని సంవత్సరాల దాకా నందమూరి … Read more

క్రికెట్ లోకి రాకముందు ఈ 8 మంది స్టార్ ఆటగాళ్లు చేసిన ఉద్యోగాలు !

భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారు ఉండరు. ఆయన టికెట్ కలెక్టర్ నుండి స్టార్ క్రికెటర్ గా ఎదగడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన జీవిత గాధ పై వచ్చిన సినిమా లో స్పష్టంగా చూపించారు. ధోని లాగానే ఇంకా చాలా మంది స్టార్ క్రికెటర్లు అందులోకి రాకముందు ఏదో ఒక ఉద్యోగం చేసిన వారే.వారెవరో ఒకసారి చూద్దాం. షేన్ బాండ్ న్యూజిలాండ్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నారు. … Read more

మీ చేతి గోరు మీద తెల్లటి మచ్చలు ఉన్నాయా.. అయితే మీకు ఆ సమస్యలు తప్పవు..

చాలామంది చేతివేళ్ల గోర్లపై గీతలు ఉంటాయి. వారి గోళ్లు ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని, గోళ్లు పెలుసుగా ఉంటే వారు తరచుగా జబ్బు పడుతుంటారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది. అందుకనే గోర్లను చూసి వ్యక్తి యొక్క ఆరోగ్య సమస్యలను అంచనా వేస్తుంటారు వైద్యులు. ఇలా గోర్ల మీద మచ్చలు ముందుగా మన శరీరంలోని కొన్ని అవయవాల పనితీరుపై అనుమానించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం. #1 కొంతమంది గోర్లకు దెబ్బలు తగిలిన, ఫంగస్ … Read more

పిల్లలకు చ‌ద్ది అన్నం పెట్టవద్దు..!

చిన్న పిల్లల ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. వారికి అరుగుదల అనేది చాలా తక్కువ కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తేడా వస్తే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అంటున్నారు వైద్యులు. అసలు పిల్లలకు ఆహారం పెట్టే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం పెట్టే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనేది కచ్చితంగా చెయ్యాలి. అలాగే పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు హడావిడిగా … Read more

ఈ టిప్స్ కేవ‌లం అమ్మాయిల‌కే కాదు.. అబ్బాయిల అందానికి కూడా..!

అందం అనగానే అమ్మాయిలే గుర్తుకువస్తారు. ఏం అబ్బాయిలు అందంగా ఉండకూడదా? అందం మహిళలకే సొంతమా? ఏ పత్రికలు, వీడియోలు చూసినా అమ్మాయిలు మాత్రమే అందం విషయంలో చిట్కాలు ఉంటాయి. అబ్బాయిల గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే. మరేం బెంగపడవద్దు. అబ్బాయిలు అందం విషయంలో ఎలాంటి విషయాలు తీసుకోవాలో ఈ కింది చిట్కాలు చదవండి. నిమ్మ మరియు తేనె : నిమ్మరసంలో దుమ్ము ధూలిని వదిలించి శుద్ది చేసే గుణం కలిగుంటుంది. ఇంట్లో ఫేస్‌వాస్‌కు బదులుగా నిమ్మరసం ఉపయోగించడం … Read more

ప్రతిరోజూ ఇవి తింటే ఆరోగ్యం మీ సొంతం

ఖర్జూరాలు అన్ని కాలాల్లోనూ అందరికీ అందుబాటులో ఉంటాయి.వీటి ధర కూడా సామాన్యం గా ఉండటం వల్ల అందరూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఖర్జూరాలలో నేడు చాలా రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి.ఆరోగ్య పరం గా వీటి ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది. ఖర్జూరం లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ పెంచి, రెడ్ బ్లడ్ సెల్స్ ను పెరుగుదలకు సహాయపడుతుంది. ఐరన్ పొందాలంటే ప్రతిరోజూ ఖర్జూరం తినడం మంచిది.వీటిలో జియాక్సిథిన్ మరియు టూటిన్స్ అధికంగా … Read more

Cyclone Names : అసలు తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు?

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను, తీరం దాటింది. ఈ తుఫాను కారణంగా ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అని మ‌నం త‌ర‌చూ వార్త‌ల్లో చ‌దువుతూనే ఉంటాం. అయితే ఈ సంగతి పక్కన పెడితే ఈ తుఫానుకి పేరు ఎలా పెడ‌తారు. దానికి ఆ పేరు ఎవరు పెట్టారు? అసలు తుఫాన్లకు పేర్లు ఏంటి? ఈ సందేహాలు మీకు కూడా కలిగాయా? అయితే వెంట‌నే నివృత్తి చేసుకుందాం ప‌దండి. వీటికి పేరు పెట్టడానికి ప్రత్యేకంగా … Read more

IRCTC రిఫండ్ రూల్స్ : ఏసి పనిచేయకపోతే రిఫండ్ కోరవచ్చు.. ఎలానో తెలుసుకోండి..

మనం కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. అయితే పెద్దవాళ్లు ఉన్నారన్న కారణంతో రైల్లో ఏసీ బోగీలో టికెట్ బుక్ చేసుకుంటాం. తీరా రైలు ఎక్కిన తర్వాత ఒకటే ఉక్క పోత. ఆరా తీస్తే ఏసీ పనిచేయలేదని తేలుతుంది. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే, కేవలం నిట్టూర్చి ఊరుకోవాల్సిన పనిలేదు. మీకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ నుంచి రిఫండ్ కోరొచ్చు. ఇందుకోసం TDR( టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ను) ఫైల్ చేయాల్సి ఉంటుంది. … Read more