Cyclone Names : అసలు తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు?
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను, తీరం దాటింది. ఈ తుఫాను కారణంగా ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అని మనం తరచూ వార్తల్లో చదువుతూనే ఉంటాం. అయితే ఈ సంగతి పక్కన పెడితే ఈ తుఫానుకి పేరు ఎలా పెడతారు. దానికి ఆ పేరు ఎవరు పెట్టారు? అసలు తుఫాన్లకు పేర్లు ఏంటి? ఈ సందేహాలు మీకు కూడా కలిగాయా? అయితే వెంటనే నివృత్తి చేసుకుందాం పదండి. వీటికి పేరు పెట్టడానికి ప్రత్యేకంగా … Read more









