పుట్టిన రోజు నాడు ఎవ‌రైనా చేయాల్సిన ప‌నులు, చేయ‌కూడ‌ని ప‌నులు ఏమిటో తెలుసా..?

వెనుక‌టికంటే పుట్టిన రోజు నాడు అమ్మ చేసి ఇచ్చే పాయ‌సం తినో, లేదంటే గుడికి వెళ్లో బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదుగా… ప్ర‌తి ఒక్క‌రు పాశ్చ‌త్య ప‌ద్ధ‌తిలో త‌మ త‌మ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్నారు. కేక్ క‌ట్ చేసి, మందు, విందుతో దావ‌త్ చేసుకుంటున్నారు. అయితే ఎవ‌రు ఎలా బ‌ర్త్ డే చేసుకున్నా ఆరోజు మాత్రం కొన్ని విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ట‌. అలా ఉంటే వారిలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోయి … Read more

పుట్టినరోజున ఆ పని చేస్తే.. బంధుమిత్రులందరికీ అనారోగ్యమే!

ఈ రోజుల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ స్థాయినిబట్టి పుట్టినరోజును వేడుకలా జరుపుకోవడం సాధారణం అయిపోయింది. పొద్దున లేచింది మొదలు రోజంతా బంధువులు, స్నేహితులు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అంటే ఫోన్లలోనో, సోషల్‌ మీడియాలోనో శుభాకాంక్షలతో ముంచెత్తుతారు. వాళ్లందరికి మనం కృతజ్ఞతలు తెలుపుతాం. ఇగ సాయంత్రానికి పార్టీ టైమ్‌ మొదలవుతుంది. ఈ పార్టీని ఎవరెవరు ఏ స్థాయిలో, ఏ రకంగా జరుపుకున్నా.. అన్ని పార్టీల్లోనూ కేక్‌ కట్‌ చేయడం అనేది మాత్రం కామన్‌గా ఉంటుంది. … Read more

బ‌ర్త్‌డేల‌కు క్యాండిల్స్‌ను ఊది, కేక్‌ను ఎందుకు క‌ట్ చేస్తారో తెలుసా..?

బ‌ర్త్ డేల‌ను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం అంటే ఎవ‌రికైనా ఇష్ట‌మే. స్నేహితులు, కుటుంబ స‌భ్యుల న‌డుమ క్యాండిల్స్ ఊది, కేక్ క‌ట్ చేసి జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకోవ‌డం కన్నా ఆనంద‌క‌ర‌మైన విష‌యం ఇంకొక‌టి ఉండ‌దు క‌దా. అందుకే చాలా మంది బ‌ర్త్‌డే పార్టీల‌కు అంత ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. అయితే ఇది స‌రే.. కానీ అస‌లు బ‌ర్త్‌డేల‌కు క్యాండిల్స్ ఊద‌డం, కేక్ క‌ట్ చేయ‌డం మ‌న సంప్రదాయం అయితే కాదు క‌దా. మ‌రి ఇది అస‌లు ఎలా వ్యాప్తి చెందింది ? … Read more