ఒకప్పుడు టాప్ హీరోయిన్.. ఇప్పుడు కుంభ మేళాలో సన్యాసినిగా మారింది..
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నటీమణులు కొంతకాలమే ఉంటారు. తరువాత వారి స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేస్తారు. ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియే. అయితే ఒక హీరోయిన్ పని అయిపోయాక ఆమెకు ఇండస్ట్రీలో అమ్మ, అక్క, చెల్లి, అత్త లాంటి పాత్రలను ఇస్తారు. ఇక కొందరు సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వ్యాపారాలు చేసుకోవడమో లేక సీరియల్స్‌లో నటించడమో చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హాట్ హీరోయిన్ మమతా కులకర్ణి మాత్రం ఏకంగా సన్యాసినిగా మారి అందరికీ షాక్ … Read more









