జీలకర్ర నీటిని రోజూ పరగడుపునే తాగితే.. అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..!
జీలకర్రను మనం ఎక్కువగా వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీని వల్ల పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవచ్చు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. వికారం, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ జీలకర్ర నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. … Read more









