Admin

తీవ్ర‌మైన ఒత్తిడితో స‌త‌మ‌తం అవుతున్నారా..? అయితే ఈ ఆహారాల‌ను తినండి..!

ఆధునిక జీవితంలో ఎంతో మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక పక్క ఉద్యోగ సమస్యలు, మరొక పక్క ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు… ఇవన్నీ కూడా మనిషిలో తీవ్ర ఒత్తిడికి కారణ‌మవుతున్నాయి. ముఖ్యంగా సెలవులు తీసుకుని తిరిగి ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఎంతో మంది ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సెలవుల్లో, పండుగల సమయంలో అధిక చక్కెర, ఉప్పులు కలిపిన ఆహారాన్ని అధికంగా తింటారు. దీని వల్ల కూడా ఒత్తిడి స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. పరిశోధన…

Read More

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు?

ఎవరికీ చెడు చెయని సినిమా! ఒక్క పాటలో cement అనే పదం తప్ప ఎక్కడా ఇంగ్లీష్ పదం ఉండదు. ఒక బాగా బతికి తర్వాత చితికిపొయిన ఒక కుటుంబం. బాగా ఉన్న కుటుంబంలో ఉన్న మనస్తత్వ చిత్రణ. ఈ కథలో ఉన్నవి పశ్చిమ గోదావరి జిల్లాలో రేలంగి అనే చిన్న పల్లెటూరు, కృష్ణా జిల్లా విజయవాడ నేపథ్యం ఉన్న పాత్రలు కాబట్టి ఆయా ప్రాంతాల యాస కనిపిస్తుంది. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బాగుండటం అంటే…

Read More

ధాబా ద్వారా రూ.100 కోట్లు సంపాదిస్తున్న సోద‌రులు.. వారి వ్యాపార ర‌హ‌స్యం ఏమిటంటే..?

ఏ రంగంలో వ్యాపారం చేసేవారు రాణించాల‌న్నా కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు అత్యంత నాణ్య‌మైన సేవ‌ల‌ను అందించాలి. అందులోనూ ఆహార రంగంలో అయితే ఇంకా చాలా ఎక్కువ నాణ్యంగా సేవ‌లు ఉండాలి. దీనికి తోడు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను కూడా దృష్టిలో ఉంచుకుని హోట‌ల్ నిర్వ‌హించాలి. అలా అయితేనే స‌క్సెస్ అవుతారు. ఆ సోద‌రులు కూడా స‌రిగ్గా ఇలాగే చేశారు. తండ్రి ప్రారంభించిన ధాబాను వారు ఒక సామ్రాజ్యంలా విస్త‌రించారు. అంతే కాదు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌ను…

Read More

భార‌తీయ న‌ర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష‌.. ఇంత‌కీ ఆమె ఏం చేసింది..?

కేర‌ళ‌కు చెందిన న‌ర్సు నిమిషా ప్రియ (37)కు యెమెన్‌లో అక్క‌డి సుప్రీమ్ జ్యుడిషియ‌ల కౌన్సిల్ ఉరిశిక్ష‌ను విధించింది. ఓ వ్య‌క్తి హ‌త్య కేసులో ఆమె దోషిగా తేలినందుకు గాను ఆమెకు న్యాయ‌మూర్తి ఉరిశిక్ష‌ను ఖ‌రారు చేశారు. ఈ క్ర‌మంలోనే జూలై 16వ తేదీన ఆమెను ఉరి తీయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేర‌ళ‌లోని పాలక్క‌డ్ జిల్లాకు చెందిన ప్రియ 2011లో యెమెన్ రాజ‌ధాని స‌న‌కు భార్య‌, కుమార్తెతో క‌లిసి వెళ్లింది. అయితే ముగ్గురు అక్క‌డ జీవించ‌డం క‌ష్టంగా మార‌డంతో ప్రియ…

Read More

రోజూ ఈ సూప‌ర్ ఫుడ్స్‌ను తీసుకోండి.. ఎలాంటి స‌మ‌స్య‌లు రావు..!

ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఈ ఆరు సూపర్ ఫుడ్స్‌ ని తీసుకుంటే కచ్చితంగా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. నిజంగా అద్భుతాన్ని చేస్తాయి ఇవి. చియా సీడ్స్ ని తీసుకోవడం వలన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటుగా ఇతర పోషకాలని కూడా పొందవచ్చు. హృదయ సంబంధిత సమస్యల్ని కూడా ఈ గింజలు దూరం చేస్తాయి. అవిసె గింజ‌లు కూడా ఆరోగ్యానికి…

Read More

మ‌హిళ‌ల‌కు ఈ అల‌వాటు ఉంటే పిల్ల‌లు పుట్ట‌ర‌ట‌.. తేల్చి చెబుతున్న వైద్యులు..

ఉరుకులు పరుగుల జీవితం.. కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం.. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.. ప్రస్తుత కాలంలో వంధ్యత్వ (Infertility) సమస్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో చాలా కుటుంబాలు పిల్లల కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.. WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకారం.. భారతదేశంలో వంధ్యత్వ రేటు 3.9 నుంచి 16.8 శాతం వరకు ఉంది. WHO ప్రకారం, ఒక జంట 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు…

Read More

శ్రీ‌కృష్ణుడి చేతిలో పిల్ల‌న‌గ్రోవి ఎందుకు ఉంటుంది..? దాని అర్థం ఏమిటి..?

హిందూ ధర్మంలో చాలా మంది దేవతలకి ప్రత్యేక శక్తి ఉంటుంది అలానే దేవుళ్ళకి దేవతలకి వారి సొంత సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయి. శివుడి చేతిలో డమరుకం సరస్వతి దేవి చేతిలో వీణ ఉంటాయి. అలానే కృష్ణుడి చేతిలో చూసుకున్నట్లయితే వేణువు ఉంటుంది వేణువు లోని మాధుర్యం ఇంత అంతా కాదు. శ్రీకృష్ణుడి కి వేణుని ఎవరిచ్చారు అనేది కూడా చాలా మందికి తెలియదు. విష్ణుమూర్తి భూమి పై జన్మించినప్పుడు వివిధ అవతారాలలో జన్మించారు. ద్వాపర యుగంలో…

Read More

బ్ర‌హ్మ రాసిన త‌ల‌రాత‌ను మార్చుకునే వీలుందా..? పురాణాలు ఏం చెబుతున్నాయి..?

సాధరణంగా మనకు ఏదైనా జరిగినప్పుడు అంతా నా తలరాత దాన్ని మార్చలేం.. అందుకే ఇలా జరిగింది అని నిట్టూరుస్తారు. బ్రహ్మరాత రాసి ఈ భూమ్మీదకు పంపుతాడు. మొత్తం అంతా ఆయనే రాసినప్పుడు మనం ఎందుకు మళ్లీ దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం, ఈ పూజలు ఎందుకు, మంచి పనులు చేయడం ఎందుకు, కష్టం రాగానే దేవుడిని ఎందుకు సాయం చేయమని కోరుకోవడం.. ఆయన కథలో భాగంగానే కదా అలా జరుగుతుంది..? ఇలా మీరెప్పుడైనా ఆలోచించారా..? తల రాత…

Read More

క‌ల‌లో మీకు ఆరిపోయిన దీపం క‌నిపిస్తుందా.. దాని అర్థం ఏమిటంటే..?

ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్‌గా వచ్చే కొన్ని కలలు మిమ్మల్ని బాగా డిస్టబ్ చేస్తాయి. ఆ కలలో టెన్షన్‌ పడినా, కంగారుపడినా, భయపడినా.. ఆ ఎఫెక్ట్‌ మీ మీద బాగా ఉంటుంది. ముఖం అంత ఫ్రష్‌గా ఉండదు. అలాగే కలలో ఎవేవో కనిపిస్తుంటాయి. వాటికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. మీ కలలో కనిపించే ప్రతి వస్తువు, రంగు భవిష్యత్తులో జరగబోయేదానికి సంకేతం అని స్వప్నశాస్త్రం చెబుతోంది. కొన్ని కలలు మంచివి ఉంటాయి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి. కొన్నిసార్లు మనకు…

Read More

నటనలోనే కాదు డాన్సుల్లోనూ ఒక ఊపు ఊపేసిన 10 మంది స్టార్ హీరోయిన్స్

వెండితెరపై హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో.. అదే స్థాయిలో బుల్లితెర హీరోయిన్స్ కి పాపులారిటీ ఉంటుంది. టెలివిజన్ చానల్లలో టీవీ సీరియల్స్ హవా ఎక్కువగా పెరిగిపోయింది. మన చిన్నతనం నుంచి ఇప్పటివరకు కూడా వాటి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా స్థాయిని తలదన్నేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వినోదాన్ని పంచడంలో సీరియల్స్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ఇదంతా పక్కకు పెడితే, తమ డాన్స్ తో ఇండియన్ స్క్రీన్ ని షేర్ చేసిన…

Read More