Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

బ్ర‌హ్మ రాసిన త‌ల‌రాత‌ను మార్చుకునే వీలుందా..? పురాణాలు ఏం చెబుతున్నాయి..?

Admin by Admin
July 8, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధరణంగా మనకు ఏదైనా జరిగినప్పుడు అంతా నా తలరాత దాన్ని మార్చలేం.. అందుకే ఇలా జరిగింది అని నిట్టూరుస్తారు. బ్రహ్మరాత రాసి ఈ భూమ్మీదకు పంపుతాడు. మొత్తం అంతా ఆయనే రాసినప్పుడు మనం ఎందుకు మళ్లీ దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం, ఈ పూజలు ఎందుకు, మంచి పనులు చేయడం ఎందుకు, కష్టం రాగానే దేవుడిని ఎందుకు సాయం చేయమని కోరుకోవడం.. ఆయన కథలో భాగంగానే కదా అలా జరుగుతుంది..? ఇలా మీరెప్పుడైనా ఆలోచించారా..? తల రాత రాసిన బ్రహ్మ అందులో ఒక మాట రాశాడట. అదేంటంటే నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను. కానీ మీరు మీ ఉపవాసాలతో, మీ ఆలోచనలతో, మీ పనులతో మార్చుకోవచ్చు అని అన్నారట. అర్చనలు, ఉపవాసాలు, కర్మకాండ ద్వారా మీ విధిని మీరు చేతుల్లో పెడుతున్నాను అని అన్నారట.

ఉదాహరణకి బ్రహ్మ తలరాతని రాసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆయుష్షును వందేళ్లు రాస్తే చేసే పుణ్య పాపాల‌ని బట్టి అవి మారుతాయి. ఆయువు తగ్గచ్చు పెరగొచ్చు. అయితే మన యొక్క ఆయువును మార్చుకునే శక్తి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ అన్నారు. అలానే పురాణాలని శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుందట. మీ అందరికీ ఒక కథ తెలియాలి. దానివల్ల మీకు ఈ విషయం గురించి ఇంకా వివరంగా తెలుస్తుంది. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు యాభై ఏళ్ళకి మరణ గండం వుంది. దానిని తప్పించుకోవాలని ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి ఆఖరికి బ్రతికాడు. ఇది చూసి జ్యోతిష్యులు ఆశ్చర్యపోయారు. అయితే అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నారు.. ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని అన్నారట.

can we change lord brahma written fate on our forehead

అందుకనే బ్రహ్మ రాసిన రాత మార్చుకోవడానికి మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం వంటివి చేస్తే వాటిని మార్చుకోచ్చు. అందుకనే మనం పుణ్యం చేసుకోవాలి. ఆ పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతకచ్చు. అలా బ్రతికిన వారూ వున్నారు. దేవుడి కేవలం మీకు ప్రాణం పోసి మీరాతను రాసి పంపిస్తాడు.. ఈ లోకంలో మీరు చూసే పాపపుణ్యాలను బట్టి అది మారుతుందనేది ఈ కథ సారాంశం. కావాలని ఎవర్ని మోసం చేయకండి, తెలిసి తెలిసి తప్పులు అసలే చేయకండి. కష్టపడకుండా వచ్చే రూపాయి నిలవదు అని బాగా గుర్తుపెట్టుకోండ‌ని పండితులు సూచిస్తున్నారు.

Tags: Lord Brahma
Previous Post

క‌ల‌లో మీకు ఆరిపోయిన దీపం క‌నిపిస్తుందా.. దాని అర్థం ఏమిటంటే..?

Next Post

శ్రీ‌కృష్ణుడి చేతిలో పిల్ల‌న‌గ్రోవి ఎందుకు ఉంటుంది..? దాని అర్థం ఏమిటి..?

Related Posts

ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.