బ్ర‌హ్మ రాసిన త‌ల‌రాత‌ను మార్చుకునే వీలుందా..? పురాణాలు ఏం చెబుతున్నాయి..?

సాధరణంగా మనకు ఏదైనా జరిగినప్పుడు అంతా నా తలరాత దాన్ని మార్చలేం.. అందుకే ఇలా జరిగింది అని నిట్టూరుస్తారు. బ్రహ్మరాత రాసి ఈ భూమ్మీదకు పంపుతాడు. మొత్తం అంతా ఆయనే రాసినప్పుడు మనం ఎందుకు మళ్లీ దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం, ఈ పూజలు ఎందుకు, మంచి పనులు చేయడం ఎందుకు, కష్టం రాగానే దేవుడిని ఎందుకు సాయం చేయమని కోరుకోవడం.. ఆయన కథలో భాగంగానే కదా అలా జరుగుతుంది..? ఇలా మీరెప్పుడైనా ఆలోచించారా..? తల రాత … Read more

మ‌హా ప్ర‌ళ‌యం వ‌చ్చిన‌ప్పుడు బ్ర‌హ్మ‌దేవుడు సృష్టిక్ర‌మం ఇలా చేస్తాడ‌ట‌..!

ఎన్నో సంవత్స‌రాల కింది నుంచే అనేక మంది శాస్త్రవేత్త‌లు అస‌లు ఈ సృష్టి క్ర‌మం ఎలా ప్రారంభ‌మైంద‌నే దానిపై అనేక ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అందుకు సంబంధించిన ఏ చిన్న విష‌యాన్ని కూడా దాదాపుగా ఏ సైంటిస్టూ క‌నిపెట్టలేక‌పోయాడు. అయినా వారు తమ త‌మ ప‌రిశోధ‌న‌ల‌ను మాత్రం ఆప‌డం లేదు. ఎప్ప‌టికైనా సృష్టి క్ర‌మానికి చెందిన ర‌హ‌స్యాన్ని క‌నిపెట్టాల‌ని వారు త‌ప‌న ప‌డుతున్నారు. అయితే దీని విష‌యం అలా ఉంచితే, హిందూ పురాణాల్లో మాత్రం … Read more

బ్ర‌హ్మ దేవుడికి 5వ త‌ల ఉండేద‌ని మీకు తెలుసా..? మ‌రి దానికేమైంది..?

బ్రహ్మదేవుడికి ఐదు తలలుండేవి. కానీ, మనకు ఫోటోలలో బ్రహ్మ నాలుగు తలలు మాత్రమే కనిపిస్తాయి. బ్రహ్మ తన తల ఒకటి పోగొట్టుకోవడానికి కారణం ఏమిటి? బ్రహ్మ తన ఐదవ తలను ఎలా పోగొట్టుకున్నాడు? బ్రహ్మ ఐదవ తల అసలు కథ మీకు తెలుసా? త్రిమూర్తులలో, సృష్టికర్త బ్రహ్మ, సృష్టి రక్షకుడు విష్ణువు నాశనం చేసేవాడు శివుడు. ఈ మూడింటి ఆధీనంలో సృష్టి పనిచేస్తుంది. బ్రహ్మదేవుడికి 4 తలలు ఉండేవని పురాణాలలో ప్రస్తావన ఉంది. బ్రహ్మదేవుడు విష్ణువు నాభి … Read more

బ్ర‌హ్మ‌కు దేవాల‌యాలు ఎందుకు ఉండవు? చ‌రిత్ర చెపుతున్న ర‌హ‌స్యాలేంటి..?

భార‌త దేశం దేవాల‌యాల‌కు నెల‌వు. ఇక్క‌డ స‌కల చ‌రాచ‌ర సృష్టికి కార‌ణ భూతులైన దేవ‌త‌ల‌ను నిత్యం ఆరాదిస్తారు భ‌క్తులు. అయితే హిందూ శాస్త్ర ప్ర‌కారం అంద‌రికి దేవాలయాలు ఉన్నాయి.. కానీ ఒక్క బ్ర‌హ్మ‌కు మాత్రం ఈ భూమి మీద ఆల‌యాలు క‌నిపించ‌వు. స‌ర్వ కోటి ప్రాణుల త‌ల‌రాత రాసే బ్రహ్మ‌కు ఎందుకు దేవాల‌యాలు లేవు.. కార‌ణం ఏంటి..? బ‌్ర‌హ్మ‌కు భూలోకంలో పూజ‌లు ఎందుకు జ‌ర‌గ‌వు..? దీనిపై పురాణాలేం చెబుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం లోకకళ్యాణం కొరకై … Read more

బ్ర‌హ్మ త‌ల‌రాత‌ను రాస్తే అది క‌చ్చితంగా జ‌రిగే తీరుతుంది.. ఈ క‌థే అందుకు ఉదాహ‌ర‌ణ‌..

కాశీలో వున్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. గంగా నది దగ్గర మర్రిచెట్టు ఉంది. ఒకనాడు ఆ చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూచి ఛీ వెధ‌వ పుర్రె ఇప్పుడే తగలాలా? మళ్ళీ స్నానం చేయాలి! అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసింది. … Read more

Lord Brahma : బ్ర‌హ్మ దేవుడికి ఆల‌యాలు ఎందుకు ఉండ‌వో తెలుసా..? ఆ ఒక్క చోట మాత్రం ఉంది..!

Lord Brahma : భార‌త దేశం దేవాల‌యాల‌కు నెల‌వు. ఇక్క‌డ స‌కల చ‌రాచ‌ర సృష్టికి కార‌ణ భూతులైన దేవ‌త‌ల‌ను నిత్యం ఆరాదిస్తారు భ‌క్తులు. అయితే హిందూ శాస్త్ర ప్ర‌కారం అంద‌రికీ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక్క బ్ర‌హ్మ‌కు మాత్రం ఈ భూమి మీద ఆల‌యాలు క‌నిపించ‌వు. స‌ర్వ కోటి ప్రాణుల త‌ల‌రాత రాసే బ్రహ్మ‌కు ఎందుకు దేవాల‌యాలు లేవు.. కార‌ణం ఏంటి..? బ‌్ర‌హ్మ‌కు భూలోకంలో పూజ‌లు ఎందుకు జ‌ర‌గ‌వు..? దీనిపై పురాణాలేం చెబుతున్నాయి.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. … Read more

Lord Brahma : బ్రహ్మ రాసిన తలరాతను మార్చుకునేందుకు వీలుంటుందా ? అందుకు ఏం చేయాలి ?

Lord Brahma : మనిషి జన్మించిన వెంటనే బ్రహ్మ దేవుడు తలరాతను రాస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ తలరాతకు అనగుణంగా ఆ మనిషి జీవితం ఆధార పడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ తమ తలరాత బాగా లేదని, అందుకనే అంతా నష్టమే జరుగుతుందని దిగులు చెందుతుంటారు. తలరాత అనేది నిజమే. మనం కొన్ని సార్లు ఎంత కష్టపడినా.. ఆశించిన ఫలితం అయితే దక్కదు. కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలసి వస్తుంది. అంతా తలరాత … Read more